ఇళ్ల స్థలాల్లో వరినాట్ల తొలగింపు
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

ఇళ్ల స్థలాల్లో వరినాట్ల తొలగింపు


వరినాట్లను దమ్ము ట్రాక్టర్‌తో తొక్కేస్తున్నారిలా...

మోదుమూడి(అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అవనిగడ్డ మండలం మోదుమూడి ఎస్సీకాలనీలోని జగనన్న లేఔట్‌లో లబ్ధిదారులకు కేటాయించిన నివేశన స్థలాల్లో ఆక్రమణదారులు వేసిన వరినాట్లను తహసీల్దారు ఆదేశాల మేరకు వీఆర్వో సాయిబాబు గురువారం దమ్ము ట్రాక్టర్‌తో తొక్కించి ధ్వంసం చేయించారు. ‘జగనన్న లేఔట్లలో వరినాట్లు’ శీర్షికతో ‘ఈనాడు’లో గురువారం ప్రచురితమైన కథనంపై తహసీల్దారు శ్రీనునాయక్‌ స్పందించారు. ఆయా స్థలాల్లో మెరక పనులు చేయించి లబ్ధిదారులకు కేటాయించడానికి చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని