పింఛను మంజూరైనా.. చేతికందక పాట్లు..!
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

పింఛను మంజూరైనా.. చేతికందక పాట్లు..!

ఈనాడు, అమరావతి

పత్రాలు చూపిస్తున్న శ్రీరాములు

పెదపారుపూడి గ్రామంలోని శ్రీరాములుకు గతేడాది జూన్‌లో వృద్ధాప్య పింఛను మంజూరైంది. 2020 ఆగస్టు నుంచి పంపిణీ చేస్తామని అధికారులు మంజూరు పత్రాన్ని, పింఛను కార్డు, బుక్కు కూడా ఇచ్చారు. నేటికీ ఆయనకు పింఛను అందలేదని చెబుతున్నారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నానని, నెలకు రూ.2 వేలకు పైగా మందుల ఖర్చు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనికి వెళ్తేగాని పూటగడవదని, ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని.. అయినా పింఛను అందడం లేదంటున్నారు. ప్రతినెలా పింఛను వచ్చే జాబితాలో మీ పేరు ఇంకా చేరలేదని, ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారని వాపోయారు.

గుండెకు శస్త్రచికిత్స చేశారంటూ..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని