ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ
eenadu telugu news
Published : 20/09/2021 06:05 IST

ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ


మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి మురళీధర్‌రెడ్డి, పక్కన కలెక్టర్‌ నివాస్‌, జేసీ శ్రీవాస్‌ అజయ్‌కుమార్‌

కృష్ణలంక, న్యూస్‌టుడ: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను ఆదివారం ఉదయం విజయవాడ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి జిల్లా ప్రత్యేక అధికారి డి.మురళీధర్‌ రెడ్డి, కలెక్టర్‌ జె.నివాస్‌, జేసీ(హౌసింగ్‌) నుపూర్‌ శ్రీవాస్‌ అజయ్‌కుమార్‌, జడ్పీ సీఈవో సూర్యప్రకాష్‌, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పర్యవేక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని