డెంటల్‌ పీజీ ఫలితాల విడుదల
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

డెంటల్‌ పీజీ ఫలితాల విడుదల

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పీజీ దంత వైద్య డిగ్రీ/డిప్లొమా ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. మొత్తం 13 విభాగాల్లో విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో 93శాతం మంది ఉత్తీర్ణత సాధించారని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. రీ టోటలింగ్‌ కోరే అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.2000లు చెల్లించి రిజిస్ట్రార్‌ పేరిట డీడీ తీసుకొని అక్టోబరు 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫలితాలు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని