ఘనంగా గులాబి దినోత్సవం
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

ఘనంగా గులాబి దినోత్సవం


క్యాన్సర్‌ రోగికి గులాబీ పువ్వు అందజేస్తున్న వైద్య బృందం

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: అమెరికన్‌ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌ (క్యాన్సర్‌ ఆసుపత్రి విజయవాడ-గుంటూరు) ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ గులాబి దినోత్సవం (రోజ్‌ డే) ఘనంగా నిర్వహించారు. క్యాన్సర్‌ రోగులు త్వరగా కోలుకోవాలని, వారి జీవితాలు ఆనందమయం కావాలని వైద్యులు ఆకాంక్షించారు. ఏపీ అమెరికన్‌ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌ రీజనల్‌ హెడ్‌ మహీంద్ర రెడ్డి, వైద్యులు రాజేష్‌ మల్లిక్‌ గొట్టిపాటి, రాజేష్‌ కోటా, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని