నగరంలో 50.2 మి.మీ వర్షపాతం
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

నగరంలో 50.2 మి.మీ వర్షపాతం

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 4.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నగరం 50.2, పొన్నూరు 36.4, చెరుకుపల్లి 25, మాచర్ల 24.4, నిజాంపట్నం 18.4, రాజుపాలెం 12.2, పిట్టలవానిపాలెం 11.6, మాచవరం 10.2, రేపల్లె 10.2, బెల్లంకొండ 8.2, ప్రత్తిపాడు 8, బొల్లాపల్లి 7.4, సత్తెనపల్లి 6.2, ఈపూరు 5.2, అమృతలూరు 5, గుంటూరు 4, బాపట్ల 3.4, పెదనందిపాడు 2.4, వట్టిచెరుకూరు 2.4, కర్లపాలెం 2.2, తెనాలి 2, ముప్పాళ్ల 0.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని