ఎడతెరపి లేని వాన
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

ఎడతెరపి లేని వాన

గులాబ్‌ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కుండపోతగా వర్షం కురిసింది. దీని ప్రభావంతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడతోపాటు పట్టణాలు, పల్లెల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మెట్ట పంటలు, వరి పొలాలు నీట మునిగాయి. సాధారణ జనజీవనం స్తంభించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని