మరీ అంత వెలుగొద్దు
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

మరీ అంత వెలుగొద్దు

విజయవాడ లెనిన్‌సెంటర్‌ కూడలిలో అందంగా తీర్చిదిద్దిన లెనిన్‌ పార్కులో రాత్రంతా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అసలే విద్యుత్తు కొరత కారణంగా ఏసీలు సైతం వాడకం తగ్గించాలని ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాత్రంతా ఉద్యానవనాలలో వృథాగా అన్ని దీపాలు వెలిగే బదులు, ఒక సమయం తరువాత, సాధ్యమైనంత తక్కువ దీపాలు వెలిగేలా చూసుకుంటే మంచిది కదా?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని