అత్యాచార కేసులో నిందితుడికి రిమాండ్‌
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

అత్యాచార కేసులో నిందితుడికి రిమాండ్‌

పెదకూరపాడు: బాలికను వంచించి వివస్త్రను చేసి ఫొటోలు, వీడియో తీసి డబ్బులు, నగదు డిమాండ్‌ చేసిన కామాంధుడు జైలుపాలయ్యాడు. ఫేస్‌బుక్‌ ద్వారా  పెదకూరపాడు గ్రామానికి చెందిన బాలికతో 75త్యాళ్లూరు గ్రామానికి చెందిన ఇనుముక్కల జయప్రకాష్‌ పరిచయం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని గురువారం సత్తెనపల్లి రెండో అదనపు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి ఈ నెల 28 వరకు రిమాండ్‌ విధించినట్లు సీఐ తిరుమలరావు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని