మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
eenadu telugu news
Published : 17/10/2021 03:18 IST

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

జ్యోతి వెలిగించి ఆస్పత్రిని ప్రారంభిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

భవానీపురం, న్యూస్‌టుడే: భవానీపురంలో శ్రీభవానీ హాస్పటల్‌, మల్టీస్పెషాలిటీ సెంటర్‌ను మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఉండాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఇండియన్‌ బ్యాంక్‌ డీజీఎం కొండ రాజశేఖరరావు, కార్పొరేటర్లు, హాస్పటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు వెనిగళ్ళ చంద్రశేఖర్‌, అరికెరి శివరామకృష్ణ, కొసనబోయిన భారతి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని