’కృష్ణమాదిగకు లగడపాటి పరామర్శ
eenadu telugu news
Published : 18/10/2021 04:38 IST

’కృష్ణమాదిగకు లగడపాటి పరామర్శ


మంద కృష్ణమాదిగతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ రాజగోపాల్‌

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను ఆదివారం మాజీ ఎంపీీ లగడపాటి రాజగోపాల్‌ పరామర్శించారు. కాలుకు శస్త్రచికిత్స చేయించుకుని భారతీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంటులో విశ్రాంతి తీసుకుంటున్న కృష్ణమాదిగను రాజగోపాల్‌ కలసి ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని