ఘనంగా వేద సభ
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

ఘనంగా వేద సభ

వేదపఠనం చేస్తున్న పండితులు

మచిలీపట్నం కార్పొరేషన్‌,న్యూస్‌టుడే: నగరంలోని జిల్లాకోర్టు ప్రాంతంలోని ఓ వేడుక మందిరంలో మంగళవారం మచిలీపట్నం వైదిక ధర్మప్రవర్థక సంఘం ఆధ్వర్యంలో వేదసభ నిర్వహించారు. ఈసందర్భంగా విష్ణుభట్ల సూర్యనారాయణశర్మ ఘనాపాఠి పర్యవేక్షణలో వివిధ ప్రాంతాలకు చెందిన వేదపండితులు వివిధ వేదాలను పఠించారు. అనంతరం పండితులను సత్కరించారు. వేదపఠనం ప్రత్యేకత, దానివల్ల కలిగే శుభాల గురించి సూర్యనారాయణశర్మ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని