Telugu News: ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
eenadu telugu news
Updated : 21/10/2021 16:03 IST

Telugu News: ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లాసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లాసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని