శౌర్య దీపికలకు సలాం
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

శౌర్య దీపికలకు సలాం

విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులు చిరస్మరణీయులని వారి త్యాగాలను పలువురు కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులకు నివాళి అర్పిస్తున్న పోలీసులు

- ఈనాడు, అమరావతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని