భౌతిక దాడులు తగవు : తెదేపా
eenadu telugu news
Published : 22/10/2021 05:57 IST

భౌతిక దాడులు తగవు : తెదేపా

గుడివాడ, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో విమర్శలకు న్యాయ, చట్టపరంగా అడ్డుకునే అవకాశాలున్నాయని, భౌతిక దాడులకు పాల్పడడం తగదని జనసేన పార్టీ నియోజకవర్గ బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్‌ అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ తెదేపా నేత పట్టాభి అభ్యంతరకరంగా మాట్లాడి ఉంటే అందుకు న్యాయ,చట్టపరంగా శిక్షించే అవకాశాలను వినియోగించుకోవాలే కానీ, ఇలా ఇళ్లపై, కార్యాలయాలపై భౌతికదాడులకు దిగడం ప్రజాస్వామ్యంలో గర్హనీయమన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని