284 మంది ‘విజ్ఞాన్‌ లారా’ విద్యార్థులకు ఉద్యోగాలు
eenadu telugu news
Published : 23/10/2021 06:02 IST

284 మంది ‘విజ్ఞాన్‌ లారా’ విద్యార్థులకు ఉద్యోగాలు

ఉద్యోగ విజేతలతో విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్‌ రత్తయ్య తదితరులు

పొన్నూరు, న్యూస్‌టుడే: వడ్లమూడి వద్దనున్న విజ్ఞాన్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో 4వ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న 284 మంది విద్యార్థులు విప్రో, ఆక్సెంఛెర్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.ఫణింద్రకుమార్‌ శుక్రవారం వెల్లడించారు. వీరిని విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్‌ లావు రత్తయ్య, ఉపాధ్యక్షుడు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ సలహాదారు, మాజీ డీజీపీ ఎం.మాలకొండయ్య అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని