పరిటాల సునీత పరామర్శ
eenadu telugu news
Published : 23/10/2021 06:17 IST

పరిటాల సునీత పరామర్శ

పోలీసులు అరెస్టు చేసిన తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి పట్టాభి ఇంటికి వెళ్లి ఆయన భార్య చందనను సునీత పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు.   

 - కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని