పులిచింతలలో 36.45 టీఎంసీల నీరు నిల్వ
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

పులిచింతలలో 36.45 టీఎంసీల నీరు నిల్వ

అచ్చంపేట, న్యూస్‌టుడే: పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం రాత్రి ఏడు గంటలకు 36.45 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఏఈఈ రాజశేఖర్‌ తెలిపారు. దిగువకు ప్రకాశం బ్యారేజీకి రెండు గేట్లు ఒక మీటరు ఎత్తులో తెరిచి 20,658 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 10 వేల క్యూసెక్కులు, లీకేజీ ద్వారా 400 క్యూసెక్కులు కలిపి మొత్తం 31,058 క్యూసెక్కుల నీరు వెళ్తోందని చెప్పారు. ఎగువ నాగార్జునసాగర్‌ పరివాహక ప్రాంతం నుంచి 31,058 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని