శతాధిక వృద్ధురాలి మృతి
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

శతాధిక వృద్ధురాలి మృతి

శేషమ్మ (దాచిన చిత్రం)

పెదనందిపాడు: మండలంలోని నాగులపాడుకు చెందిన శతాధిక వృద్థురాలు నంగినేని శేషమ్మ (105) ఆదివారం మరణించారు. ఆమెకు పెంపుడు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మనుమలు, మనుమరాండ్లు, వారి కుటుంబ సభ్యులు 25 మంది వరకు ఉన్నట్లు బంధువులు తెలిపారు. శేషమ్మ మృతదేహాన్ని పలువురు గ్రామస్థులు సందర్శించి నివాళులర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని