Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పీఎం పురస్కారం.. అభినందనీయం

కలెక్టర్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లాకు పీఎం పురస్కారం దక్కడం అభినందనీయమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పీఎం కిసాన్‌ పథకం అమలులో జిల్లా అవార్డుకు ఎంపికైంది. ఈనెల 24న దిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నుంచి అవార్డును అందుకున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు, జేడీఏ రామకృష్ణ గురువారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలిశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని