close

శనివారం, మార్చి 28, 2020

తాజా వార్తలు

ఘనంగా కన్యకాపరమేశ్వరీ ఆత్మార్పణ సప్తాహం

అశ్వారావుపేట: అశ్వారావుపేట వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ సప్తాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షాధారణ భక్తులు 360కలశాలతో, 360 మంది మహిళలు పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించి కలశాలతో తెచ్చిన అభిషేక జలంతో అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సహస్రనామార్చన, పంచామృతాభిషేకం, 102 గోత్ర నామాలతో 102 జ్యోతులు వెలిగించే కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.