Updated : 03/07/2020 21:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

108 రథయాత్ర ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతిలో చేపట్టిన 104, 108 వాహనాల రథయాత్ర ప్రారంభ సమావేశం ఏర్పాట్లలో తప్పిదం దొర్లింది. సమావేశ వేదికకు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన కొంచెం చిన్నదిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటో పెట్టారు. ఫ్లెక్సీకి మరో వైపు దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ ఫొటోలు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని