close

మంగళవారం, నవంబర్ 24, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తిరుమల మొదటి ఘాట్‌ రోడ్‌లో ప్రమాదం

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌రోడ్‌లోని ఆరో మలుపు వద్ద టెంపో వాహనం డివైడర్‌ను డీకొన్న దుర్ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన భక్తులు శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమవుతున్న సందర్భంలో మలుపు వద్ద వాహనం అదుపు తప్పి డీవైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. తితిదే భద్రతా సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.