Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దక్షిణామూర్తి మండపానికి స్వర్ణతాపడం

 

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ముక్కంటి ఆలయంలోని శ్రీమేధో దక్షిణామూర్తి మండపానికి బంగారు తాపడం వేయించేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. మండప ఆకృతికి అనుగుణంగా ఇత్తడి, రాగి రేగులను అమర్చి దానిపై బంగారు పూత వేయనున్నారు. దాతల సాయంతం ఈపనులు చేయిస్తున్నట్టు సమాచారం. త్వరలో శ్రీదక్షిణామూర్తి మరింత శోభాయమానంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని