ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వితరణ
logo
Updated : 18/06/2021 05:34 IST

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వితరణ

తిరుపతి (గ్రామీణ): చంద్రగిరి నియోజకవర్గంలోని కొవిడ్‌ కేంద్రానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ హరిప్రసాద్‌రెడ్డి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వితరణగా అందించారు. తుమ్మలగుంటలోని ఎమ్మెల్యే చెవిరెడ్డి నివాసంలో గురువారం ఆయనకు అందజేశారు. తన మనవరాలు అస్త్ర జన్మదినం సందర్భంగా కాన్సన్‌ట్రేటర్లు ఇచ్చినట్లు దాత చెప్పారు. కరోనా బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి దాతలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అస్త్ర తల్లిదండ్రులు వెంకటేష్‌, అనూష, మేనమామ అభిలాష్‌రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని