కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు సన్మానం
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు సన్మానం


రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషును సన్మానిస్తున్న ఉప మేయర్‌ ముద్రనారాయణ,

తిరుపతి కాపు, బలిజ సంఘం నాయకులు

జీవకోన (తిరుపతి): రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అడపా శేషును తిరుపతి కార్పొరేషన్‌ ఉప మేయర్‌ ముద్రనారాయణ, నగర కాపు, బలిజ సంఘం నాయకులు శనివారం సత్కరించారు. ఉప మేయర్‌ మాట్లాడుతూ.. కాపు కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రంలోని కాపు, బలిజల ఉన్నతికి అవకాశం ఉంటుందన్నారు. సన్మాన కార్యక్రమంలో వైకాపా జిల్లా యువజన విభాగం, కాపు సంఘం నాయకుడు బాలిశెట్టి కిషోర్‌, కాపు నాయకులు మద్దాలి శేఖర్‌, సూరిరాయల్‌, ముద్రప్రసాద్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని