భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణం
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణం

ఆనందగిరి(పాకాల): ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరి(పాళ్యంకొండ)పై ఉన్న శ్రీ వళ్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని పురోహితుల వేదమంత్ర ఘోష నడుమ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో యాగపూజ జరిపించారు. ఊట్లవారిపల్లి గ్రామానికి చెందిన ఏటుకూరి సుబ్బరామానాయుడు కుటుంబసభ్యులు కార్యక్రమానికి ఉభయదారులుగా వ్యవహరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని