పల్లెల్లో పోలీసుల పహారా..!
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

పల్లెల్లో పోలీసుల పహారా..!

చంద్రగిరి గ్రామీణ: కొటాల, చిన్నరామాపురం ఎంపీటీసీ సెగ్మెంట్లలో పోలీసులు పహారా కాశారు. తెదేపా అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి చిన్నరామాపురం ఎంపీటీసీ పరిధిలో ఉంది. ఇక్కడ వైకాపా అభ్యర్థి రాజయ్య విజయం సాధించారు. కొటాల తెదేపాకు కంచుకోట. ఈ రెండు ప్రాంతాల్లో అధికార పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలో గొడవలు జరుగుతాయన్న సమాచారంతో భద్రత చర్యలు తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని