తితిదే ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

తితిదే ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం


అశోక్‌కుమార్‌కు శ్రీవారి చిత్రపటాన్ని అందజేస్తున్న అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ధర్మకర్తల మండలి సభ్యులుగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కె.సంజీవయ్య, పోకల అశోక్‌కుమార్‌తో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయం వెలుపల సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ..తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, అదనపు ఈవో సహకారంతో శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను పెంచేందుకు, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని