త్రినేత్రునికి అన్నాభిషేకం
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

త్రినేత్రునికి అన్నాభిషేకం

చంద్రగిరి: తొండవాడ వద్దగల శ్రీఅగస్త్యేశ్వరస్వామి వారి దేవాలయంలో రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, అలంకరణలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీఅగస్త్యేశ్వరునికి అన్నాభిషేకం, సుబ్రహ్మణ్యంస్వామి, శ్రీఆంజనేయస్వాములకు అభిషేకం అనంతరం అలంకరణ నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని