31 నుంచి శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలు
eenadu telugu news
Updated : 22/10/2021 06:33 IST

31 నుంచి శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలు

తిరుపతి (తితిదే): శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 31 నుంచి నవంబరు 2 వరకు పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. 30న సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ చేపడతారు. మూడు రోజుల పాటు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని