రుయా.. ఏదీ దయ!
eenadu telugu news
Published : 22/10/2021 05:17 IST

రుయా.. ఏదీ దయ!

రాయలసీమ జిల్లాలకే తలమానికమైన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. పరీక్షల కోసం రోగులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి వీల్‌ఛైర్లు, స్ట్రెచ్చర్లపైన రోగుల బంధువులే తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలను విధులను విధుల నుంచి తొలగించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వారు తమ డిమాండ్ల కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం ముందే బంధువులు రోగులను తీసుకువెళ్తూ కన్పించారు.- ఈనాడు, తిరుపతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని