తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడిగా కృష్ణమూర్తి ప్రమాణం
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడిగా కృష్ణమూర్తి ప్రమాణం

తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి నుంచి శ్రీవారి చిత్రపటం అందుకుంటూ..

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడిగా కృష్ణమూర్తి వైద్యనాథన్‌ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. డిప్యూటీ ఈవోలు రమేష్‌బాబు, సుధారాణి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని