జిల్లాలో 73 కొవిడ్‌ కేసులు
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

జిల్లాలో 73 కొవిడ్‌ కేసులు

చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో జరిగిన కరోనా పరీక్షల్లో ఆదివారం 73 కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందినట్లు వైద్యాధికారులు బులెటిన్‌ విడుదల చేశారు. వీటిలో తిరుపతి పరిధిలో 15, చిత్తూరు 6, చంద్రగిరి, మదనపల్లె పరిధిలో 4 చొప్పున, కలికిరి, సదుం, పులిచెర్ల పరిధిలో 3, శ్రీకాళహస్తి, పీలేరు, కేవీపల్లె, చిన్నగొట్టిగల్లు, పాకాల, రేణిగుంట, జీడీనెల్లూరు, బంగారుపాళ్యం, నారాయణ వనం, తవణంపల్లె, రామచంద్రాపురం, రామసముద్రం పరిధిలో 2 చొప్పున, మిగిలిన ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని