శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
eenadu telugu news
Published : 27/07/2021 06:01 IST

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి


జస్టిస్‌ ఉమాదేవికి జ్ఞాపిక అందిస్తున్న రమేష్‌రాజు

ఆత్రేయపురం: వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామివారిని సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవి దర్శించుకున్నారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ రమేష్‌రాజు స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. కొత్తపేట కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.భాస్కరరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని