వెళ్లిరా.. గణపయ్య
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

వెళ్లిరా.. గణపయ్య

గోదావరిలో పంటుపై వినాయక విగ్రహాలు

ఈనాడు, రాజమహేంద్రవరం: గణపతి నవరాత్రుల అనంతరం ఆదివారం ప్రతిమల నిమజ్జనం సందడిగా సాగింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో భక్తులు స్వామివారి విగ్రహాలను ఊరేగించి గంగలో నిమజ్జనం చేశారు. కాకినాడ, ఉప్పాడ కొత్తపల్లి సముద్ర తీరాల్లో, రాజమహేంద్రవరం, కొనసీమ గోదావరి నదీ తీరాల్లో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం కొనసాగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని