పని ఒత్తిడి తగ్గించాలి
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

పని ఒత్తిడి తగ్గించాలి

విజయవాడ నగరపాలక సంస్థ: నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం అడ్మిన్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న బిల్‌ కలెక్టర్లపై మోపిన పని ఒత్తిడిని తగ్గించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని 13 జిల్లాల స్థానిక సంస్థల్లోని సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఆయా జిల్లాల బిల్‌ కలెక్టర్లు, విజయవాడ గాంధీనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన సంఘాన్ని ఎంపిక చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని