మారేడుమిల్లిలో గొర్రగేదెల సంచారం
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

మారేడుమిల్లిలో గొర్రగేదెల సంచారం

ఉత్తలూరు(మారేడుమిల్లి): తూర్పు మన్యంలోని మారేడుమిల్లి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ ప్రాంతంలో గొర్రగేదెల సంచారంతో పర్యాటకులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉత్తలూరు వెళ్లే మార్గంలో సుమారు 12 గొర్రగెదేలు సంచరించాయి. వీటికి కొంచెం దూరంలోనే కొందరు పర్యాటకులు విహారయాత్రలో ఉన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇవి వస్తున్నట్లు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని