విజయోత్సాహం
eenadu telugu news
Published : 20/09/2021 06:58 IST

విజయోత్సాహం

సింహ భాగం జడ్పీటీసీ స్థానాలు వైకాపావే  

 తెదేపా, జనసేనకు ఒక్కొక్కటి

జడ్పీటీసీ స్థానాల ఫలితాల్లో వైకాపా ఏకపక్ష విజయం సాధించింది. 61 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. అర్ధరాత్రి వరకు వచ్చిన ఫలితాల్లో మన్యంలోని వరరామచంద్రాపురంలో తెదేపా, కడియంలో జనసేన మినహా మిగతాచోట్ల వైకాపా అభ్యర్థులే విజయం సాధించారు. ఫలితాల వెల్లడిలో జాప్యం జరగడంతో లెక్కింపు కేంద్రాల ఎదుట నిరీక్షించారు. వివరాలు అందిన వరకు విజయం సాధించిన జడ్పీటీసీ విజేతల వివరాలివీ.. -న్యూస్‌టుడే బృందం 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని