భక్తిశ్రద్ధలతో మిలాద్‌ ఉన్‌ నబి
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

భక్తిశ్రద్ధలతో మిలాద్‌ ఉన్‌ నబి


కాకినాడ కల్పనాసెంటర్‌ వద్ద పవిత్ర ఊరేగింపులో ముస్లింలు

మహాప్రవక్త హజరత్‌ మొహమ్మద్‌ సల్లెల్లాహు అల్లెహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని ఈదే మిలాదున్నబి వేడుకలు మంగళవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ముస్లింలు పవిత్ర ఊరేగింపులు చేశారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మత పెద్దలు సందేశం అందించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. -న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్‌

రాజమహేంద్రవరంలో శుభాకాంక్షలు తెలుపుకొంటున్న చిన్నారులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని