అట్లతద్ధి...అదిరే సందడి
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

అట్లతద్ధి...అదిరే సందడి

ఒప్పులకుప్ఫ.. వయ్యారిభామ

అట్లతద్ది పండగ వస్తే ఆ సందడే వేరు. అమ్మాయిలు మహాలక్ష్ముల్లా తయారై అమ్మవారికి పూజలు చేస్తారు. అంతా ఓచోట చేరి రోజంతా ఆటపాటలతో సందడి చేస్తారు. కరోనా కారణంగా రెండేళ్లు ఆ సందడి కనిపించలేదు. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న వేళ రాజమహేంద్రవరంలో శుక్రవారం ముందస్తు వేడుక ఇది. రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు ఇలా సందడి చేశారు. - ఈనాడు, రాజమహేంద్రవరం

యువతి నృత్యం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని