సాగర్‌ డ్యాం సందర్శన
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

సాగర్‌ డ్యాం సందర్శన


డ్యాం వద్ద అడిషనల్‌ ఎస్పీ, డీటీసీ ఎస్పీ

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ డ్యాంను తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ఉన్నతాధికారులు మంగళవారం సందర్శించారు. నల్గొండ జిల్లా అడిషనల్‌ ఎస్పీ అనిత, డీటీసీ ఎస్పీ సతీష్‌ స్పిల్‌వే, సాగర్‌ డ్యాంలు తిలకించారు. వారివెంట డ్యాం డీఈ పరమేష్‌, డ్యాం ఆర్‌ఐ పవన్‌కుమార్‌, ఇంటలిజెన్స్‌ ఏఎస్సై వెంకటరెడ్డి ఉన్నారు. విజయవాడ నాన్‌ క్యాడెర్‌ ఎస్పీ మేరి ప్రశాంతి సాగర్‌ డ్యాంను సందర్శించారు. స్పిల్‌వే క్రస్టుగేట్లను, స్పిల్‌వేను జలాశయాన్ని తిలకించారు.

లాంచీ స్టేషన్‌ పరిశీలన: నాగార్జునసాగర్‌ వి.పి.సౌత్‌ లాంచిస్టేషన్‌ను మాచర్ల అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి కాజా రహముత్లా, వి.పి.సౌత్‌ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ విజయనిర్మల, సిబ్బంది లాంచిస్టేషన్‌ను పరిశీలించి నాగార్జునసాగర్‌ జలాశయాన్ని పరిశీలించారు. వారి వెంట అటవీశాఖ సిబ్బంది ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని