ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచి
eenadu telugu news
Published : 20/09/2021 02:37 IST

ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచి


తిరుమలశెట్టి శివాజీ

 

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే : రేపల్లె మండలం గంగడిపాలెం పంచాయతీ సర్పంచి తిరుమలశెట్టి శివాజీ ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించారు. గతేడాది తొలుత పరిషత్‌ ఎన్నికల బరిలో గంగడిపాలెం ఎంపీటీసీ స్థానం నుంచి ఆయన వైకాపా అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని