చంటిబిడ్డతో విధులకు హాజరు
eenadu telugu news
Published : 20/09/2021 02:37 IST

చంటిబిడ్డతో విధులకు హాజరు

 

దుర్గిలో ధర్మవరం ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు సందర్భంగా ఆదివారం విధుల నిర్వహణకు మహిళా కానిస్టేబుల్‌ శ్రీవాణి చంటిబిడ్డతో వచ్చారు. లెక్కింపు జరిగే ఎంపీడీవో కార్యాలయం పక్కనే పోలీస్‌ క్వార్టర్స్‌ ఉన్నాయి. ఎనిమిది నెలల తన కుమారుడిని బాగోగులు చూసుకుంటూనే విధులు నిర్వహించారు. - న్యూస్‌టుడే, మాచర్ల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని