గుంతలున్నా..గంతలు కట్టుకున్నారా!
eenadu telugu news
Published : 20/10/2021 06:33 IST

గుంతలున్నా..గంతలు కట్టుకున్నారా!

దాచేపల్లి నుంచి మాదినపాడు వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు పడి తటాకాలను తలపిస్తున్నాయి. అధ్వానంగా మారిన రహదారిపై ఓ ఆటో లోపల పూర్తిగా నిండిపోవడంతో పైకెక్కి మరీ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. గుంతల్లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు. పోలీసు, రవాణా అధికారులు ప్రజలకు స్పృహ కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - దాచేపల్లి, న్యూస్‌టుడే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని