గురి పెడతాం.. ప్రజల ప్రాణాలు కాపాడతాం
eenadu telugu news
Published : 27/10/2021 05:51 IST

గురి పెడతాం.. ప్రజల ప్రాణాలు కాపాడతాం

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లాలో తమ విధి నిర్వహణ, బాధ్యతలపై పోలీసులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. స్టేషన్లలో ఆయుధాల ప్రదర్శన ఏర్పాటుచేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుంటూరు పోలీసు కవాతు మైదానంలో తుపాకీల పనితీరు గురించి విద్యార్థులకు వివరిస్తున్న డీఐజీ త్రివిక్రమ వర్మ, గ్రామీణ ఎస్పీ విశాల్‌ గున్నీ, చిలకలూరిపేటలో నరసరావుపేట డీఎస్పీ ఆధ్వర్యంలో మానవహారం - న్యూస్‌టుడే, గుంటూరు, చిలకలూరిపేట గ్రామీణ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని