close

ఆదివారం, మార్చి 29, 2020

తాజా వార్తలు

ఒక్కసారి నడిపితే ‘ఔరా’ అనాల్సిందే..

హ్యుందాయ్‌ ఇండియా ఎండీ ఎస్‌.ఎస్‌.కిమ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఈ దశాబ్దానికి ‘హ్యుందాయ్‌ ఔరా’నే అత్యుత్తమ వాహనమని హ్యుందాయ్‌ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్‌.ఎస్‌.కిమ్‌ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని హ్యుందాయ్‌ ప్రధాన కార్యాలయంలో ‘ఔరా’ నూతన ఎడిషన్‌ని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సంస్థ నుంచి మొత్తం 13 రకాల కార్లను విడుదల చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.