గుడిసెలు అగ్నికి ఆహుతి
logo
Published : 29/03/2020 01:35 IST

గుడిసెలు అగ్నికి ఆహుతి

కీసర, న్యూస్‌టుడే: అహ్మద్‌గూడలో గుడిసెలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొన్నాయి. మోడీ అపార్ట్‌మెంట్‌ వద్ద పని చేసే వలస కూలీలు గుడిసెలు వేసుకొన్నారు. శనివారం ఓ గుడిసెలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చర్లపల్లి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని