ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరిపై కేసు
logo
Published : 29/03/2020 01:35 IST

ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరిపై కేసు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబరు 10లో నివసించే నెగురు నగేశ్‌(20), వెంకటగిరిలో నివసించే పాసుపల్లి రాము(19) శనివారం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు నుంచి కేబీఆర్‌ పార్కు వైపు బైకుపై అకారణంగా వస్తుండగా బంజారాహిల్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 188, 269తో పాటు ఈడీ చట్టం నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని