close

శనివారం, జూన్ 06, 2020

తాజా వార్తలు

భారత్‌ బయోటెక్‌ సంస్థకు కేటీఆర్‌ అభినందనలు 

హైదరాబాద్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొవిడ్‌-19 టీకాను అభివృద్ధి చేస్తు్న్న భారత్‌ బయోటెక్‌ సంస్థకు రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.  ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీ దిశగా అడుగులు వేస్తున్నందుకు అభినందించారు. భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, ఆయన బృందం ప్రయత్నాలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆకాంక్షించారు.  

ఇదీ చదవండి..

‘కరోనా’ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్నాం

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.